header

కళాశాల ప్రవేశం


 
Dolu

డోలు

• ప్రతి సంవత్సరం జూలై 1వ తారీకు నుండి ప్రవేశం కొరకు ధరఖాస్తులు స్వీకరించ బడును.

• ప్రవేశము పొంద గోరినవారికి కనీస వయస్సు జులై 1వ తేది కి 10 సం.ల వయస్సు పూర్తి అయి ఉండ వలెను

• చదవడం మరియు వ్రాయడం వచ్చినవారు అర్హులు.

Dolu

మృదంగం

• కళాశాలలో రెండు కోర్సులు కలవు.

1. సర్టిఫికేట్

2. డిప్లొమా

BobbiliVeena

బొబ్బిలి వీణ

• ప్రతి కోర్స్ నందు గాత్రం, వీణ, వయోలిన్, నాదస్వరం, మృదంగం, డోలు మరియు భరతనాట్యం విభాగములు కలవు.

violin

వయోలిన్

• డిప్లొమా కోర్స్ నందు చేరుటకు విధిగా సర్టిఫికేట్ కోర్స్ ఉత్తీర్ణత పొందినవారు మాత్రమే అర్హులు.

• కళాశాల తరగతులు ఉదయం 7.00 గంటల నుండి 9 గంటల 30ని.ల వరకు మరలా

• సాయింత్రం 4.00 గంటల నుండి 6 గంటల 30ని.ల వరకు నిర్వహించబడును.

Nattuvangam

నట్టువాంగం

• పార్టుటైంగానీ (ఉదయం/సాయింత్రం ఏదో ఒకపూట)

• ఫుల్ టైం గానీ (రెండు పుటలు) చేరవచ్చు.