పూర్వ అధ్యక్షులు


Sri AADIBHATLA NARAYANADASU / శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు (1864-1945)

కళాశాల ప్రధమ అధ్యక్షులు 1919-1936

బిరుదులు: హరికధా పితామహా, లయబ్రహ్మ




Dr.DWARAM VENKATASWAMY NAIDU / డా. ద్వారం వెంకటస్వామి నాయుడు (1893-1964)   

వైయోలిన్ ప్రొఫెసర్ 1919-1936    

అధ్యక్షులు 1936-1952    

బిరుదులు: పద్మశ్రీ, సంగీత కళానిధి, సంగీత రత్నాకర, కళాప్రపూర్ణ, D.Lit    


Sri DWARAM NARASIMHA RAO / శ్రీ ద్వారం నరసింగ రావు (1908-1960)

వైయోలిన్ ప్రొఫెసర్ 1936-1952

అధ్యక్షులు 1952-1960

బిరుదులు: గాంధర్వ విధ్యాభూషణ, గానకళానిధి


Sri DWARAM BHAVANARAYANA RAO / శ్రీ ద్వారం భావనారాయణ రావు (1924-2000)    

థియరి ప్రొఫెసర్ 1948-1953    

అధ్యక్షులు 1962-1973    

బిరుదులు: సంగీత కళాప్రపూర్ణ, గానకళాధర    


Sri NEDUNURI KRISHNAMURTHY / శ్రీ నేదునూరి కృష్ణమూర్తి (1927-2014)

అధ్యక్షులు 1977-1979

కళాశాల పూర్వ విద్యార్ధి (1940-45)

బిరుదులు: సంగీత కళానిధి, సంగీత చూడామణి, తి.తి.దే. ఆస్థానవిద్వాంసులు


KUMARI SRIRANGAM GOPALARATNAM    

కుమారి శ్రీరంగం గోపాలరత్నం (1939-1993)    

అధ్యక్షులు 1979-1980    

బిరుదులు: పద్మశ్రీ    


Sri DWARAM DURGA PRASADA RAO / శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు (04-04-1942)

వయొలిన్ అధ్యాపకులు 1962-1982

అధ్యక్షులు 1982-2000, AIR & TV టాప్ గ్రేడ్ వయొలిన్ ఆర్టిస్ట్

బిరుదులు: నాదభగీరధ, వాయులీన విద్యాప్రవీణ, సంగీత విద్యానిధి, సంగీత కళాసాగర


Sri PVS SESHAYYA SASTRY / శ్రీ పి.వి.యస్.శేషయ్యశాస్త్రి    

గాత్ర అధ్యాపకులు 1978-1992    

అధ్యక్షులుగా మంథన, వరంగల్, విజయనగరం అధ్యక్షులుగా 2000-2007    

బిరుదులు: సంగీత కళా తపస్వి    


Smt. BURIDI ANURADHA PARASURAM / శ్రీమతి బురిడి అనురాధపరశురామ్ (1961)

వీణ అధ్యాపకులు 1982-1989, థియరి అధ్యాపకులు 1989-2004

అధ్యక్షులుగా రాజమండ్రి 2004-2007, విజయనగరం అధ్యక్షులు 2007-2018

బిరుదులు: వీణ విద్వాన్ మణి